హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన DSP

ELR: ఎన్నికల నేపథ్యంలో మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏలూరు DSP డి. శ్రావణ్ కుమార్ పరిశీలించారు. మండవల్లి, అయ్య వారి రుద్రవరం, ఉనికిలి, మణుగూలురు, కానుకొల్లు గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను DSP సందర్శించి అక్కడ పరిస్థితులను కైకలూరు రూరల్ CI వి. రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు.