ఉమ్మడి ప.గో. జిల్లాలో కీలక పట్టణ స్థానిక సంస్థలను దక్కించుకునేందుకు జనసేన పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, నిడదవోలు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులకే అవకాశాలు కల్పించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై జనసేన కసరత్తు..!


