హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8 మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు

KDP: జిల్లాలో ఎన్నికలు జరగనున్న 8 మున్సిపాలిటీల్లో మొత్తం 279 వార్డులకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్సీ జనరల్‌కు 21,SC మహిళలకు 15, బీసీ జనరల్‌కు 48, బీసీ మహిళలకు 45,జనరల్ మహిళలకు 78, జనరల్‌కు 62 వార్డులు కేటాయించారు. ఎస్టీ జనరల్‌కు 9 వార్డులు కేటాయించగా, ఎస్టీ మహిళలకు ఒక్క వార్డు మాత్రమే కేటాయించారు.