ప్రకాశం: గిద్దలూరులో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు బ్రిటన్ స్ట్రీట్ వద్ద గుండ్లమోటు ప్రధాన పైప్లైన్ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్న సమయంలో పైప్లైన్ లీకేజీని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో పైప్లైన్ లీకేజీతో నీటి వృథా!


