హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDP నేతలతో మాజీ మంత్రి దేవినేని ఉమా భేటీ

E.G: రానున్న ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం కొవ్వూరు TDP ఆఫీసులో మాజీ మంత్రి, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, పార్టీ కార్యాచరణ, నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.