E.G: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి సవరించిన షెడ్యూల్ను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 22 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించి, అక్టోబర్ 30న తుది జాబితాను ప్రచురించనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు'


