KKD: పిఠాపురం నియోజకవర్గంలో జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గొల్లప్రోలు జడ్పీటీసీ బీసీలకు, పిఠాపురం ఎస్సీలకు కేటాయించడంతో అందరి దృష్టి కొత్తపల్లి మండలంపై పడింది. మండలానికి చెందిన జనసేన నాయకులు బుధవారం రహస్య సమావేశం నిర్వహించారు. నాయకులంతా ఐక్యంగా ఉండి స్థానిక అభ్యర్థిని బరిలోకి దించి గెలిపించాలని తీర్మానించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన నాయకులు రహస్య సమావేశం


