VSP: ఎన్నికల సమయంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఆశలకు గురికావద్దని విశాఖ సీపీ అన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులు లేదా రాజకీయ పార్టీలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొబ్బరితోట ప్రాంతంలో టూటౌన్ సీఐ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దు'


