VSP: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాజేశ్వరి తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఫొటోలు, విద్యార్హత, కుల, ఆదాయ, ఆధార్, పాన్ జిరాక్సులతో ఎంవీపీ సెక్టార్-6 కార్యాలయంలో దరఖాస్తు చేయాలన్నారు. గడువు ఈనెల 22 వరకు పొడిగించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత సివిల్ సర్వీస్ శిక్షణకు గడువు పెంపు


