తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్ సరస్సు ఎల్‌నినో ప్రభావంతో ఎడారిగా మారిపోయింది. ఈ సరస్సు ప్రకృతి అందాలకు పేరుగాంచినది. అక్టోబర్‌లో విదేశాల నుంచి వేల సంఖ్యలో వలస పక్షుల వస్తాయి. వాటి కిలకిల రాగాలు పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. సరస్సు మొత్తం ఎప్పుడూ నీటితో కనిపించే పులికాట్.. ఇప్పుడు ఇలా మారడంతో జనాలు షాక్ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎడారిగా పులికాట్ సరస్సు!


