హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవార్డుల పంట పండిస్తున్న తాడిపత్రి మున్సిపాలిటీ

ATP: అభివృద్ధి, పారిశుధ్యం, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ, పౌర సేవల్లో తాడిపత్రి మున్సిపాలిటీ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు అవార్డులు సాధించింది. ISO గుర్తింపులతో పాటు స్కోచ్, స్వచ్ఛ సిటీ, బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ అవార్డులు దక్కించుకుంది. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నాయకత్వంలో సాధించిన ఈ గుర్తింపులపై పట్టణ ప్రజలు హర్షం చేస్తున్నారు.