VSP: ఎమ్మెల్యే గంటా సమక్షంలో టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. పీఎంపాలెం 6వ వార్డుకి చెందిన ఇద్దరు వైసీపీ నేతలు ఇవాళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఎంవీపీ క్యాంపు కార్యాలయంలో టీడీపీలోకి చేరారు. 6వ వార్డ్ వైసీపీ మాజీ అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు, బోయిన సంజీవ్ టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరిన వైసీపీ నేతలు


