BPT: సంతమాగులూరు మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ బాదం విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో వేమన నీతి పద్యాలను చదివించారు. విద్యార్థుల జీవితాల్లో గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవడం వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో 'చదవడం మాకిష్టం'


