ASR: పీఎం జన్మన్ పథకం లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్య నారాయణ డిమాండ్ చేశారు. సాగర పంచాయతీ టిక్కీలిబెడ్డ గ్రామంలో పర్యటించి గ్రామస్థుల సమస్యలను తెలుసుకున్నారు.ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ బిల్లులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పీఎం జన్మన్ గృహాల బకాయిలు చెల్లించాలి'


