హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలి'

PPM: డిసెంబర్‌ 1 నుంచి ౩ వరకు కేంద్ర ప్రభుత్వ లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు వాకాడ ఇందిరా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ కొమరాడ మండల కేంద్రంలో ఛలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 8 గంటల పని దినాన్ని కాపాడుకునేందుకు కార్మిక వర్గం పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.