హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ విజయవాడ ఉత్సవ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
★ నున్నలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
★ ఇంద్రకీలాద్రిపై తొలిరోజు బాల త్రిపురసుందరి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి
★ మర్రివాడలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా