VZM: దత్తిరాజేరు మండలం వంగర గ్రామంలో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా.. గ్రామ పురోహితుడు రాము ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఇవాళ జరిపించారు. మొదటిరోజు బాల త్రిపుర సుందరిగా అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ పూజలలో గ్రామ భక్తులు భవానీలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బాల త్రిపుర సుందరి అలంకరణలో దుర్గాదేవి


