హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ మందిరాన్ని సందర్శించిన చైర్మన్

SKLM: గాంధీ మందిరం స్వాతంత్య్ర స్ఫూర్తి కేంద్రమని రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలో శిక్షణకు వచ్చిన ఆయన గాంధీ మందిరాన్ని దర్శించారు. 105 అడుగుల జాతీయ జెండా, మహనీయుల విగ్రహాలు చూసి అభినందించారు. దేశానికే ఆదర్శమన్నారు. కార్యక్రమంలో బలివాడ మల్లేశ్వరరావు, బరాటం లక్ష్మణరావు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.