GNTR: ఫిరంగిపురం మండలం అమినాబాద్ గ్రామంలోని కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ మూలాంకురేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు గడియారం అయ్యన్న శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం


