SKLM: నరసన్నపేటలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. పట్టణంలోని రాజుల చెరువు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, నాయకులు పాల్గొని స్వచ్ఛతపై తమ నిబద్ధతను చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'స్వచ్ఛ భారత్ కార్యక్రమం'


