✦ విద్యుత్ ఫీడర్ మరమ్మతులతో నేడు పలు ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కరెంట్ కట్
✦ జిల్లాలో నేటి నుంచి 20వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు
✦ జిల్లాలో లాటరీలో కేటాయింపు కాని 24 మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్.. ఈ నెల 19 అర్ధరాత్రిలోగా దరఖాస్తులకు గడువు
✦ నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అగ్రిగోల్డ్ బాధితుల పత్రాల పరిశీలన
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM


