AKP: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆయన సతీమణి, 3వ అదనపు సివిల్ జడ్జి నికితా సెంగర్ అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారిని ఇవాళ దర్శించుకున్నారు. అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందించారు. ఆలయ చైర్మన్ గొల్లబాబు, ఈవో శ్రీధర్ శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ దంపతులు


