ATP: అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రూరల్ పరిధిలోని రాజీవ్ కాలనీలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పల్లెపండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగతో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ :ఎంపీ అంబికా


