SKLM: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు దుర్గాదేవి అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామస్తులు, స్థానిక ప్రజలు, భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుని , తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు'


