హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన మాజీ MPTC

VZM: గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ వెన్ను రామునాయుడు YCPలో చేరారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య రామునాయుడుకు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నేత బొత్స సాయి గురునాయుడు, మాజీ ఎంపీపీ చల్ల చల్లమనాయుడు, బోడసింగి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.