హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 12PM

★ జిల్లాలో మనస్తాపంతో ఉరేసుకుని యువకుడు మృతి
★ పాలకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేటి నుంచి ఈనెల20 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
★ జనసైనికులతో నెల్లిమర్ల MLA నాగ మాధవి సమావేశం
★ శాసనాపల్లి-పెదవేమలి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్