హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

★ విశాఖ జాతీయ రహదారిపై రూ.8.98 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్న DRA అధికారులు
★ భీమిలి బీచ్ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి
★ మధురవాడ శిల్పారామంలో సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు
★ 3కిలోల గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన అల్లూరి జిల్లా పోలీసులు