హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ ప్రవేశాల గడువు పెంపు

ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఓపెన్ ఇంటర్, డిప్లొమా, పాలిటెక్నిక్, ఐటీఐ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 94904 58695, 73829 29728, 94943 72020 నంబర్లను సంప్రదించాలి.