హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు కలెక్టరేట్‌‌లో PGRS'

PPM: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల పురోగతిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.