అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరణికాన బాబురావు, జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటరమణ తదితరులు ఎంపీ సీఎం రమేశ్‌ను ఇవాళ కలిశారు.చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలని కోరుతూ.. వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు నరసింహమూర్తి,కె.శ్రీను, పి.తాతారావు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ పీఠంపై బీసీ సంఘం విజ్ఞప్తి


