గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ఎన్నికల వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి'


