హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ చాగల్లులో పులి సంచారంపై AI ఫేక్ వీడియోలతో భయాందోళనలు
✦ బిక్కవోలు ఊలపల్లి పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
✦ రాజమండ్రి దేవీచౌక్‌లో శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ.. 21 వరకు పూజలు, కుంకుమార్చనలు, నాటకాలు నిర్వహణ
✦ విమానాశ్రయంలో చిరంజీవికి స్వాగతం పలికిన కొత్తపేట MLA బండారు సత్యానందరావు