VZM: నెల్లిమర్ల నగర పంచాయతీలో ఇవాళ సాయంత్రం 5 గం.ల నుంచి నిర్వహించనున్న యువత ఫెస్టివల్ కార్యక్రమాన్ని జనసైనికులు, వీర మహిళలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని MLA లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. యువతలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి ఉత్సాహాన్ని, సృజనాత్మకతను వెలికితీసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
'యువత ఫెస్టివల్‌ను కృషి చేసి చేయాలి'


