NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లలో నిర్లక్ష్యం బయట పడింది. దర్శన ఏర్పాట్లలో లెక్కలేని తనంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు భక్తులు అవేదన వ్యక్తం చేశారు. భవానీ దీక్షలకు భారీగా తరలి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం వైపల్యం చెందినట్లు తెలిపారు. ఘాటు రోడ్డు వద్ద భవానీలు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై తప్పని తిప్పలు..!


