హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోన్‌పే మోసగాళ్లతో జాగ్రత్త!

GNTR: కాకుమాను మండలంలో ఫోన్‌పే పేరుతో వ్యాపారులకు టోపీ పెడుతున్నారు. దుకాణాలకు వచ్చి ఫోన్‌పే చేస్తామని నగదు అడుగుతారు. రూ.20 వేలకు కమిషన్ ఆశ చూపుతారు. డబ్బులు వేసినట్లు నకిలీ స్క్రీన్‌షాట్ చూపిస్తారు. అకౌంట్‌లో డబ్బు పడలేదంటే సర్వర్ బిజీ అని ఉడాయిస్తారు. ఆ తర్వాత అసలు అమౌంట్ రాదు. అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.