హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్నినో ఎఫెక్ట్ తో 2,282 హెక్టార్లలో వరి సాగుకు నష్టం

EG: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని గోకవరం, రంగంపేట, రాజానగరం, గోపాలపురం మండలాల్లో వరి సాగు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం 2,282.65 హెక్టార్లలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 2,561 మంది చిన్న, సన్నకారు రైతులతో పాటు మరో 460 మంది రైతులు వరి దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.