ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి స్వామి మన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 89మంది లబ్ధిదారులకు రూ. 30.60 లక్షలు విలువైన చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పేదల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి


