SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అక్టోబర్ 11, 2026న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ ఛైర్మన్ రత్నాకర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో దేవీ నవరాత్రి పూజలు


