హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరు'

శ్రీకాకుళం: అంబేద్కర్ జంక్షన్ వద్ద ఇవాళ  సీపీఎం ధర్నా చేసింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు కోరిన వారిపై ఢిల్లీలో అరెస్టులను నిరసించారు. జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలు ఆగవని, మోదీ ప్రభుత్వ దుర్మార్గం నశించాలన్నారు. కార్యక్రమంలో బి.కృష్ణమూర్తి, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు, అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.