BPT: చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవినివారిపాలెంలో పోలీసులు విస్తృతంగా ‘కార్డాన్ అండ్ సెర్చ్’ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 34 మోటార్ బైక్‌లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అలాగే అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై దాడి చేసి 29 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో చీరాల ఎస్‌డీపీఓతో పాటు అన్ని స్టేషన్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గవినివారిపాలెంలో పోలీసుల తనిఖీలు


