కృష్ణా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14న విజయవాడకు రానున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు 20 నుండి 25 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడకు రాష్ట్రపతి ముర్ము రాక..!


