హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో అన్నదానం చేపట్టిన YCP నాయకులు

CTR: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా పుంగనూరులో ఆదివారం YCP నాయకులు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. కొత్తపల్లి సమీపాన, మున్సిపల్ బస్టాండులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే నాయకుడు పెద్దిరెడ్డి అని కొనియాడారు.