AKP: మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో ఈనెల 13న కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుండటంపై బుచ్చన్నపాలెం గ్రామస్థులు ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. యూనిట్ ఏర్పాటు శుభపరిణామమని మండల మహిళా టీడీపీ అధ్యక్షురాలు రుత్తల రమణమ్మ పేర్కొన్నారు. ఈ యూనిట్‌ను తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు,స్పీకర్ అయ్యన్నపాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రుత్తల నూకరాజు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కాఫీ యూనిట్ ఏర్పాటుపై హర్షం'


