హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన నిర్వాహక్ దళ్ సభ్యునిగా కళ్యాణ్

KDP: రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ నిర్వాహక్ దళ్ సభ్యునిగా సిద్ధవటం ఆకుల వీధికి చెందిన పసుపులేటి కళ్యాణ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధినేత,Dy. CM పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు.