NLR: నగరంలోని రంగనాథ స్వామి దేవస్థానం సమీపంలో ఉన్న వేదాంత దేశికర్ ఆలయం వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసుల కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో పందిరి పూర్తిగా దగ్ధమైంది. పందిరి కింద ఉన్న కొన్ని వాహనాలు సైతం స్వల్పంగా కాలిపోయాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో అగ్నిప్రమాదం...!


