ATP: ఏపీ వెటరన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి ఫాదర్‌ఫెర్రర్ జిల్లా స్థాయి ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆర్డీటీ స్టేడియంలో ఐపీఎల్ తరహాలో ఎంప్లాయీస్ ప్రీమియర్ లీగ్ -అనంతపురం పేరుతో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. వివరాలకు 9490062555 నంబరును సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్
17 నుంచి జిల్లాస్థాయి ఉద్యోగుల క్రికెట్ టోర్నీ


