ఎన్టీఆర్: జిల్లా కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ విజయవాడకు చెందిన మీడియా ప్రతినిధులు ఇంద్రకీలాద్రి వద్ద ఆదివారం ధర్నా కొనసాగిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సంబంధించిన కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల కలెక్టర్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడలో మీడియా ప్రతినిధుల ధర్నా.. !


