TPT: ఆయా కార్పొరేషన్/మున్సిపాల్టీని యూనిట్‌గా తీసుకుని బీసీలకు 32.78 శాతం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ప్రకారం తిరుపతిలో 66 డివిజన్లు ఉండగా బీసీలకు సుమారు 22 కార్పొరేట్ సీట్లు కేటాయిస్తారు. శ్రీకాళహస్తిలో 44కు 14 సీట్లు, పుత్తూరులో 12, సూళ్లూరుపేటలో 32కు 11, నాయుడుపేటలో 32కు 11, వెంకటగిరిలో 36కు 12 కౌన్సిలర్ స్థానాలను BCలకు రిజర్వ్ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో BCలకు ఎన్ని సీట్లు ఇస్తారంటే..?


