KDP: మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వము కోటి రూపాయల నిధులను కేటాయించనున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈనెల 13వ తేదీన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరు అభివృద్ధికి నిధులు మంజూరు


