హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట బాలుడికి మూడు గోల్డ్ మెడల్స్

అన్నమయ్య: యోగివేమన యూనివర్సిటీలో నిర్వహించిన జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రాజంపేటకు చెందిన యు. తేజ సాయి (5వ తరగతి) ప్రతిభకనబరిచాడు. 8 – 10 ఏళ్ల వయసు విభాగంలో రోడ్-1, రింక్-1, రింక్- 3 విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి మూడు బంగారు పతకాలు గెలుచుకున్నాడు. తేజ సాయికి స్కేటింగ్ మాస్టర్ వినోద్ శిక్షణ ఇచ్చారు.